మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

 

Saulabhya Choodamani Stotram – శ్రీ సౌలభ్యచూడామణి స్తోత్రం


బ్రహ్మోవాచ |
చక్రాంభోజే సమాసీనం చక్రాద్యాయుధధారిణమ్ |
చక్రరూపం మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేత్ || 1 ||

సర్వావయవసంపూర్ణం భయస్యాపి భయంకరమ్ |
ఉగ్రం త్రినేత్రం కేశాగ్నిం జ్వాలామాలాసమాకులమ్ || 2 ||

అప్రమేయమనిర్దేశ్యం బ్రహ్మాండవ్యాప్తవిగ్రహమ్ |
అష్టాయుధపరీవారం అష్టాపదసమద్యుతిమ్ || 3 ||

అష్టారచక్రమత్యుగ్రం సంవర్తాగ్నిసమప్రభమ్ |
దక్షిణైర్బాహుభిశ్చక్రముసలాంకుశపత్రిణః || 4 ||

దధానం వామతః శంఖచాపపాశగదాధరమ్ |
రక్తాంబరధరం దేవం రక్తమాల్యోపశోభితమ్ || 5 ||

రక్తచందనలిప్తాంగం రక్తవర్ణమివాంబుదమ్ |
శ్రీవత్సకౌస్తుభోరస్కం దీప్తకుండలధారిణమ్ || 6 ||

హారకేయూరకటకశృంఖలాద్యైరలంకృతమ్ |
దుష్టనిగ్రహకర్తారం శిష్టానుగ్రహకారిణమ్ || 7 ||

ఏవం సౌదర్శనం నిత్యం పురుషం హృది భావయేత్ |
సౌలభ్యచూడామణ్యాఖ్యం మయా భక్త్యా సమీరితమ్ || 8 ||

చూడాయుక్తం త్రిసంధ్యాయాం యః పఠేత్ స్తోత్రముత్తమమ్ |
భయం చ న భవేత్తస్య దురితం చ కదాచన || 9 ||

జలే వాఽపి స్థలే వాఽపి చోరదుఃఖమహాపది |
సంగ్రామే రాజసంమర్దే శత్రుభిః పరిపీడితే || 10 ||

బంధనే నిగలే వాఽపి సంకటేఽపి మహాభయే |
యః పఠేత్ పరయా భక్త్యా స్తోత్రమేతజ్జితేంద్రియః |
సర్వత్ర చ సుఖీ భూత్వా సర్వాన్ కామానవాప్నుయాత్ || 11 ||

ఇతి శ్రీ సౌలభ్యచూడామణి స్తోత్రమ్ |


 

 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.